కర్నూలు పీఠాధిపతులు మహా ఘన గోరంట్ల జ్వానేష్ గారికి సోదర వియోగం

జోసెఫ్ అవినాష్

11 Jul 2026

కర్నూలు పీఠాధిపతులు మహా ఘన గోరంట్ల జ్వానేష్ గారి పెద్ద అన్నయ్య అయిన శ్రీ గొరంట్ల మరియన్న గారు (67) ఆకస్మిక గుండెపోటుతో ఈ రోజు,అనగా 11-07-2026న ప్రభువునందు నిద్రించారు.వారి భూస్థాపన కార్యక్రమం రేపు, అనగా 12-07-2026న నవాబుపేటలోని సెయింట్ జోసెఫ్ దేవాలయంలో జరగనుంది.శ్రీ గొరంట్ల మరియన్న గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకు మరియు జ్వానేష్ తండ్రి గారికి ఈ విషాద సమయంలో దేవుని ఓదార్పు,బలం లభించాలని మనమంతా త్రియేక సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN