నేతి బీరకాయ రీతి వోలె!.

డా. కల్లూరి ఆనందరావు

10 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.....................................................
ఉన్న సమయమంత ఊరక వృధజేసి
ఊహలందు తేలి పోవువారు
ఉత్తమ ఫలములను పొందుటసాధ్యమ్ము!
నేతి బీరకాయ రీతి వోలె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN