తప్పు దోవ నడుపు ధూర్తుడతడు!.

డా. కల్లూరి ఆనందరావు

09 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.........................................................
కల్లలాడు వాని కడుదూర ముంచుమా!
నిజము కప్పిపెట్టు నేర్పరతడు !
నిండమునుగు వరకు నిజమును దాచేసి
తప్పు దోవ నడుపు ధూర్తుడతడు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN