ఎదుగుదలను ఆపుటెవరి తరము?.

డా. కల్లూరి ఆనందరావు

08 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.......................................................
నొసటి రాత యనుచు ఆశలు దిగమింగి
ఊరకుండు వానికుదయమేది?
కృషిని నమ్ముకొనుచు ఉద్యమించిన వాని
ఎదుగుదలను ఆపుటెవరి తరము?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN