కారుచౌక యనుచు పరుగులేల?.

డా. కల్లూరి ఆనందరావు
06 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.........................................................
విశ్వ విపణి యందు వెల తక్కువని యెంచి
కొన్న వస్తువెపుడు కొరుకు పడదు!
అందుబాటు నున్న అంగళ్ళను విడిచి
కారుచౌక యనుచు పరుగులేల?.
