అభ్యుదయము నీకు అంది వచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...................................................
పూర్వ జీవితాన నిర్వహించని మంచి
వర్తమానమందు ఆచరించు!
భవిత బాగుకొరకు పనిచేయి దీక్షతో
అభ్యుదయము నీకు అంది వచ్చు!.
