పునీత బెర్నదెత్తమ్మ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
05 Jul 2026
శ్రమలను ప్రేమించటం నేర్చుకోవాలి.
మన ప్రభువు తన ముండ్ల
కిరీటాన్ని తన స్నేహితులకు
ప్రసాదిస్తాడు. ఒక రాణి తన
సింహాసనం మీద ఆనందంగా
ఉన్న దాని కంటే నాపడకపై
సిలువతో అంతకంటే
ఎక్కువ ఆనందంగా ఉన్నాను.
