సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
04 Jul 2026
మానమున్న వాని మాట మంత్రము సుమ్ము!
పలుకు పలుకు పట్ల బద్ధుడౌను!
ముందు వెనుక లరసి ముందుకు సాగెడి
విజ్ఞుడు ప్రతి చోట విజయమొందు!.
సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
04 Jul 2026
మానమున్న వాని మాట మంత్రము సుమ్ము!
పలుకు పలుకు పట్ల బద్ధుడౌను!
ముందు వెనుక లరసి ముందుకు సాగెడి
విజ్ఞుడు ప్రతి చోట విజయమొందు!.