సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
04 Jul 2026
పదవి యున్న నాడు పదిమంది మేలుకై
కృషిని సల్పువాడు వృద్ధి నొందు!
స్వచ్ఛమైన కృషికి సంపద సమకూరు!
పరమ లోభికెపుడు భవిత నాస్తి!.
సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
04 Jul 2026
పదవి యున్న నాడు పదిమంది మేలుకై
కృషిని సల్పువాడు వృద్ధి నొందు!
స్వచ్ఛమైన కృషికి సంపద సమకూరు!
పరమ లోభికెపుడు భవిత నాస్తి!.