పునీత తోమాసు వారి పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
03 Jul 2026
నమ్మకమ్ము లేని నాస్తిక లోకమ్ము
ప్రభుని చేర తోమ పథము జూపె!
తొలి అపోస్తులుండు తోమా భరతమందు
ప్రభుని బోధజేసి పరము జేరె!
పునీత తోమాసు వారి పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
03 Jul 2026
నమ్మకమ్ము లేని నాస్తిక లోకమ్ము
ప్రభుని చేర తోమ పథము జూపె!
తొలి అపోస్తులుండు తోమా భరతమందు
ప్రభుని బోధజేసి పరము జేరె!