సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
02 Jul 2026
చేసుకొన్న నియతి చేజారనీకుమా!
పట్టు సడలినంత ఫలితమిడదు!
వేసుకొన్న పధకమెంత గట్టిది యైన
విడిచిబెట్ట బోకు! విఫలమౌను!.
సూక్తులు( జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
02 Jul 2026
చేసుకొన్న నియతి చేజారనీకుమా!
పట్టు సడలినంత ఫలితమిడదు!
వేసుకొన్న పధకమెంత గట్టిది యైన
విడిచిబెట్ట బోకు! విఫలమౌను!.