పునీత అంతోని మరియ జకరియ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

01 Jul 2026

మనపట్ల ద్వేషం కలవారిని
తిరిగి ద్వేషించకుండా ప్రేమ
ఆదరణ కనబరచాలి.
అప్పుడు వారు పునరాలోచించి
మనకు మేలును చేయ
ఆశిస్తారు. ఆ విధంగా దేవుని
అనుగ్రహము నుండి వారు
తప్పించుకొనగలరు. పరలోకరాజ్య
మహిమ కిరీటం మనకు
లభించేలా ప్రార్థింపగలరు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN