పరువు పొందలేని బ్రతుకు నీడ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
01 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..............................................
కారణమ్ము లేక గౌరవమ్ము నిడని
ఎంత వారినైన విడిచి పెట్టు!
పరులతొ మరియాద పాటించని మనిషి
పరువు పొందలేని బ్రతుకు నీడ్చు!.
