అన్ని పనుల యందు అండ దండ!.

డా. కల్లూరి ఆనందరావు
30 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
......................................................
బాధ్యత గలవాని పర్యవేక్షణ యందు
చేసెడి ప్రతి పనిలొ చేవ యుండు!
అనుభవమ్ము గల్గు ఆత్మీయుని సలహా
అన్ని పనుల యందు అండ దండ!.
