హితము గూర్చునట్టి సొంత సొమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
29 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..................................................
వొళ్ళు వంచకుండ వొడిని చేరిన డబ్బు
సుంత శాంతి నిడదు! సుఖము నీదు!
శ్రమకు తెలివి జేర్చి సాధించిన ధనము
హితము గూర్చునట్టి సొంత సొమ్ము!.
