జ్ఞాన ధాన్యములకు స్థానమౌను!.

డా. కల్లూరి ఆనందరావు
28 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
............................................................
అభ్యుదయము లేక అభివృద్ధి శూన్యంబు!
వేకువ గలచోట వెలుగులుండు!
విద్య వెల్లివిరియు సదయులుండెడి నేల
జ్ఞాన ధాన్యములకు స్థానమౌను!.
