కాల వేగమంది కలసి నడచువాడె,

డా. కల్లూరి ఆనందరావు

28 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.......................................................
కాలము కనికట్టు! కళ్ళుమూసి తెరువ
మనకు తెలియనంత మార్పు తెచ్చు!
కాల వేగమంది కలసి నడచువాడె
ప్రగతి పొందగల్గు పధికుడగును!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN