నిజము చెప్పువాడు నిర్భీతి గలవాడు!

డా. కల్లూరి ఆనందరావు
27 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
................................................................
పలుకు వెనుక నున్న పారుష్యమును గాదు!
మనసు దాచుకొన్న మమత గనుము!
నిజము చెప్పువాడు నిర్భీతి గలవాడు!
ప్రేమకు ప్రతిరూపమైన వాడు!.
