"క్రీడలు శరీరానికే కాదు, ఆత్మకూ ఔషధం" – పోప్

జోసెఫ్ అవినాష్

26 Jun 2026

జూన్ 25న ఇటాలియన్ స్విమ్మింగ్ ఫెడరేషన్ సభ్యులు మరియు అంతర్జాతీయ ఈత పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన పోప్ లియో XIV,క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కావని,అవి మనిషి వ్యక్తిత్వాన్ని,క్రమశిక్షణను,పరస్పర గౌరవాన్ని మరియు ఆత్మీయ ఎదుగుదలను పెంపొందించే గొప్ప సాధనమని అన్నారు.క్రీడలను "శరీరానికీ,ఆత్మకూ ఔషధం"గా అభివర్ణిస్తూ,పోటీ కంటే సహకారం,విజయం కంటే విలువలు, వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టు స్ఫూర్తి ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.నిజమైన క్రీడాస్ఫూర్తి సమాజంలో ఐక్యత, స్నేహం మరియు ఆశను పెంపొందించగలదని పోప్ పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN