స్పర్దలు విడనాడ సఖ్యతౌను!.

డా. కల్లూరి ఆనందరావు

25 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
............................................................
మాట మధురమైన మనసుకు మరి హాయి!
చేయి చేయి కలుప స్నేహ మౌను!
మమతలుచిగురించ మానవత్వము సుమ్ము!
స్పర్దలు విడనాడ సఖ్యతౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN