ఆపగలుగు శక్తి! ఆత్మ బలము!.

డా. కల్లూరి ఆనందరావు

24 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.......................................................
మేలు చేయువారి పిలుపుకై యత్నించి
విఫలమైతి ననుచు వెఱుగు పడకు!
నీకు యెదురు పడిన యెంత కష్టమునైన
ఆపగలుగు శక్తి! ఆత్మ బలము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN