రచన దేవుని అన్వేషణకు,సత్యాన్ని వెలికితీయడానికి ఒక సాధనం - పోప్

జోసెఫ్ అవినాష్

24 Jun 2026

వాటికన్ ప్రచురణ సంస్థ లిబ్రేరియా ఎడిట్రిచే వాటికానా (LEV) స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రపంచంలోని రచయితలను విశ్వ కాపరి పోప్ లియో XIV కలుసుకుని,రచన అనేది కేవలం సమాచారాన్ని అందించే పని మాత్రమే కాదని,అది మానవత్వం,సత్యం మరియు దేవుని అన్వేషణకు సంబంధించిన గొప్ప సేవ అని పేర్కొన్నారు.మంచి రచనలు మనుషులను ఆలోచింపజేసి, సత్యాన్ని గుర్తించడానికి సహాయపడతాయని ఆయన చెప్పారు.అలాగే,పుస్తకాలు మరియు రచనలు మూస ధోరణులను,సిద్ధాంతపరమైన సంకుచిత భావాలను అధిగమించడానికి ఉపయోగపడతాయని పేర్కొంటూ, రచయితలు ఆశను,సత్యాన్ని మరియు మానవ గౌరవాన్ని ప్రోత్సహించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN