ప్రతిఫలించు నవ్వు మదిని దోచు!.

డా. కల్లూరి ఆనందరావు

23 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
....................................................
నవ్వులన్ని కూడ పువ్వుల సొగసులా?
పెదవులు తెగలాగు పెళుసులుండు!
పసిమి నవ్వు నవ్వు పసి పాపల సొగసు
ప్రతిఫలించు నవ్వు మదిని దోచు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN