అదియె లేనినాడు పలుకరెవరు!.

డా. కల్లూరి ఆనందరావు
21 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.........................................................
పెళ్ళి విందులందు యెచట కూర్చున్ననూ
గొప్పపదవి యున్న కూర్మి దక్కు!
అర్హత అతి పెద్ద ఆలంబనము సుమా!
అదియె లేనినాడు పలుకరెవరు!.
