పదిలమైన బ్రతుకు బ్రతకగలడు!.

డా. కల్లూరి ఆనందరావు

20 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.......................................................
వ్యసనపడెడి వాని వ్యవహార మెప్పుడూ
అస్తవ్యస్తమగుచు అంతరించు!
తృణము దొరికినంత తృప్తిపడెడి వాడె
పదిలమైన బ్రతుకు బ్రతకగలడు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN