ఓడిపోయెనన్న ఊసు లేదు !.

డా. కల్లూరి ఆనందరావు
19 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.....................................................
అసహనమ్ము గల్గు అసమర్థుడెన్నడూ
జయము నొందినట్టి చరిత లేదు!
ఓరుగల్లు యంత ఓపిక గలవాడు
ఓడిపోయెనన్న ఊసు లేదు !.
