"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
19 Jun 2026
సత్య నేతకు భూ విజేతకు
దాస్య మొకరే చేయ గలరో
ఎన్నుకో ఒక నేతనే నీ
కన్నియున్ శుభ ప్రాభాతమే
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
19 Jun 2026
సత్య నేతకు భూ విజేతకు
దాస్య మొకరే చేయ గలరో
ఎన్నుకో ఒక నేతనే నీ
కన్నియున్ శుభ ప్రాభాతమే