పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
19 Jun 2026
“నిష్కపట సోదర భావం
వ్యక్తుల జన్మస్థలం,నివాసం,
ప్రాంతం, రంగు, భాష తారతమ్యం
లేకుండా, దేవుని పోలికలో
వారిని గుర్తించడానికి,
అభినందించడానికి మరియు
ప్రేమించడానికి అనుమతిస్తుంది"
