ఊపిరున్న వరకు పోరు సల్ప!

డా. కల్లూరి ఆనందరావు
18 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.................................................
ఉన్నది పదిరెట్లు వృద్ధి చేయదలచి
ఊపిరున్న వరకు పోరు సల్ప!
ముసలితనము నందు మొగసాల తొక్కని
బంధు జనులు యున్న ఫలితమేమి?.
