జ్ఞాన దానమెపుడు ఘనము సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
17 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.............................................................
పెను చదువులు చదివి పెదవి విప్పని వాడు
చదువు కొన్న చదువు చట్టు బండ?
నేర్చిన యిసుమంత! నేర్పిన కొండంత !
జ్ఞాన దానమెపుడు ఘనము సుమ్ము!.
