మాన్యులుగలరవని మరువ వద్దు!.

డా. కల్లూరి ఆనందరావు
16 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.................................................
జీవితమ్ము లోన చేదు అనుభవాలు
లేని మనుషులు యిల లేరు సఖుడ!
ఎట్టి కష్టమైన యెదిరించి గెలిచిన
మాన్యులుగలరవని మరువ వద్దు!.
