"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
16 Jun 2026
వేష ధారణ యెంత కాలం?
బాస మాత్రమె చూపు శీలం
భేషజాంభూషించు గేలం ?
గుప్తమౌ సాయమ్మె చిరమౌ
అంతటా అది నిలచిన్ స్థిరమౌ
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
16 Jun 2026
వేష ధారణ యెంత కాలం?
బాస మాత్రమె చూపు శీలం
భేషజాంభూషించు గేలం ?
గుప్తమౌ సాయమ్మె చిరమౌ
అంతటా అది నిలచిన్ స్థిరమౌ