విలువ నిర్ణయించ యెవరి తరము?.

డా. కల్లూరి ఆనందరావు
15 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.....................................................
పనిని చేయువాని ప్రావీణ్యతను బట్టి
పారితోషికాన పరిమితుండు!
పలుకులమ్ముకొనెడి పండితమ్మన్యుల
విలువ నిర్ణయించ యెవరి తరము?.
