"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
15 Jun 2026
స్వస్తి చెప్పీ సాగిపొండిక
మిత్రునే ప్రేమించు స్థితికీ
శత్రునే ద్వేషించు మతికీ
అస్తు అని అందరిని కనరో
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
15 Jun 2026
స్వస్తి చెప్పీ సాగిపొండిక
మిత్రునే ప్రేమించు స్థితికీ
శత్రునే ద్వేషించు మతికీ
అస్తు అని అందరిని కనరో