ముళ్ళు నెత్తిమీద ముడిచి నట్లు!

డా. కల్లూరి ఆనందరావు
13 Jun 2026
ఇష్టమున్న చోట క్లిష్టత కనరాదు!
ఎంత కష్టమైన సంతసమ్మె!
మనకు నచ్చకున్న మకుటమైనను సరే
ముళ్ళు నెత్తిమీద ముడిచినట్లు!
ముళ్ళు నెత్తిమీద ముడిచి నట్లు!

డా. కల్లూరి ఆనందరావు
13 Jun 2026
ఇష్టమున్న చోట క్లిష్టత కనరాదు!
ఎంత కష్టమైన సంతసమ్మె!
మనకు నచ్చకున్న మకుటమైనను సరే
ముళ్ళు నెత్తిమీద ముడిచినట్లు!