"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"
.jpg)
డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
10 Jun 2026
పుడమియే గతించు గాక
కడలియే ఇక ఇంకు గాక
మిన్ను విరిగీ మన్నుపైనా
చిన్నగా శయనించుగాక
ధర్మ సూత్రం గౌరవింతును
నెమ్మనమ్మున ఆచరింతును.
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"
.jpg)
డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
10 Jun 2026
పుడమియే గతించు గాక
కడలియే ఇక ఇంకు గాక
మిన్ను విరిగీ మన్నుపైనా
చిన్నగా శయనించుగాక
ధర్మ సూత్రం గౌరవింతును
నెమ్మనమ్మున ఆచరింతును.