బాధ్యతలను మోయు బ్రతుకు బాట!.

డా. కల్లూరి ఆనందరావు
10 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...............................................................
పసిమి ప్రాయమెపుడు పడిలేచు కెరటమ్ము!
భవిత కొరకు చేయు ప్రాకులాట!
ముదిమి వయసు చూడ ఉడిగిన దేహమ్ము!
బాధ్యతలను మోయు బ్రతుకు బాట!.
