పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
08 Jun 2026
మన సొంత ఆశయాల
ప్రకారం కాకుండా ఏసుక్రీస్తు
ఆశయాల్ని చిత్తశుద్ధితో
విశ్వసించి ప్రచారం చేసేవాళ్లు
ఉన్నట్లయితే లక్షలాదిమందిని
సునాయసంగా క్రైస్తవంలోకి
పరివర్తన చెందేటట్లు చేయవచ్చు.
