"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

08 Jun 2026

శ్లో:
ఖిద్యమానా ప్రజా ధన్యాః,
యస్మాత్ తే సాన్త్వనాం ప్రాప్సన్తి|
నమ్రా మనుజాః ధన్యాః,
యస్మాత్ తే ధరణీమ్ అధికరిష్యన్తి|

భావం:
ఎవరైతే దుఃఖిస్తారో వారు ధన్యులు!ఎందుకంటే, తప్పక వారు ఓదార్చబడతారు.
ఎవరైతే సాత్త్వికులై ఉంటారో వారు ధన్యులు ! వారు ఈ భూలోకాన్నే వశం ఏసేసుకొంటారు కదా!

శ్లో:
కృపాలవో మానవా ధన్యాః,
యస్మాత్ తే కృపాం ప్రాప్స్యన్తి|
ధర్మ్మకారణాత్ తాడితాః ధన్యా,
స్వర్గరాజ్యే తేషామధికరో విద్యతే|

భావం :
జాలి దయాది గుణలతో ఎవరైతే ,కనికరంగా ప్రవర్తిస్తారో వారు ధన్యులే ! వారిక్కూడా అటువంటి కనికరమే ఛితంగా ప్రాప్తిస్తోంది.
నైతిక ధర్మాల కోసం ఎవరైతే తాడిత పీడితులుగా మిగిలిపోతారో ,వారి జీవితాలు ధన్యమే ధన్యం! ఎందుకంటే,పరలోక రాజ్యం వారిదే!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN