దివ్యసత్ప్రసాద పండుగ శుభాకాంక్షలతో

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
07 Jun 2026
నీ శరీర రక్త మాధురి
కోసమే శయించె ఊపిరి
నీవు లేక ముక్తి కలదా?
జీవ శక్తి మాకు కలదా?
దివ్యసత్ప్రసాద పండుగ శుభాకాంక్షలతో

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
07 Jun 2026
నీ శరీర రక్త మాధురి
కోసమే శయించె ఊపిరి
నీవు లేక ముక్తి కలదా?
జీవ శక్తి మాకు కలదా?