అంతరాలు బాపు ఆత్మ గీతి!

డా. కల్లూరి ఆనందరావు

07 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..........................................................
బంధమెపుడు కూడ బంధనమ్మను కోకు!
గుండె గుడిని చేయు కూర్మి సుమ్ము!
హృదయమందు పుట్టు ఉదయాను రాగమై
అంతరాలు బాపు ఆత్మ గీతి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN