పనులు చేయు వాడు ప్రజల మనిషి!.

డా. కల్లూరి ఆనందరావు
06 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...............................................
చేతికందిన పని చేయుమ నిష్ఠతో!
పలువురు నిను మెచ్చి ప్రస్తుతించ!
నమ్మకమ్ము తోడ నలుగురి మేలుకై
పనులు చేయు వాడు ప్రజల మనిషి!.
