పొలము తడుపు రైతు! పొదుపు ఱేడు!.

డా. కల్లూరి ఆనందరావు
04 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
....................................................
కోర్కెల జడి వాన కోట్లను కబళించు!
ఆత్మ తృప్తి లేక అలమటించు!
తొలకరి చినుకులను దోసిలిలో పట్టి
పొలము తడుపు రైతు! పొదుపు ఱేడు!.
