పరులను దరిజేర్చు పాద యుగళి!.

డా. కల్లూరి ఆనందరావు

03 Jun 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.............................................................
అహమువేయుఅడుగు అందలమ్మునుతాకు!
గతిని తప్పినంత కథయె ముగియు!
వినయశీలు పథము వేలమందికి దారి!
పరులను దరిజేర్చు పాద యుగళి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN