"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
03 Jun 2026
దేవా!!
వందే తవ దివ్య నామమ్
వందే భవదాత్మ వాక్యమ్
....
నాకు నేను ప్రేమ చూపే
సాకు లన్ని చూప గలనా
నా యిరుగుకు నాదు పొరుగుకు
.....
నాకు చెల్లు ఈ ప్రేమలు
నా సాటికి నా తోటికి
వేకువలై మేల్కొల్పగ
మోకరిల్లి ప్రార్థింతును
