నేల పడిన చినుకు మేఘమౌన?.

డా. కల్లూరి ఆనందరావు
02 Jun 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...........................................................
అన్ని బంధములలొ ఆత్మీయత నెఱుపు!
తిరిగి పొందుట యన తీపి గురుతు!
ఇచ్చుట మన వంతు! తిరిగి ఆశ పడకు!
నేల పడిన చినుకు మేఘమౌన?.
