పునీత ఎలిజియసు వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

02 Jun 2026

నా బిడ్డలారా! దుఃఖించకండి.
నాతో మిక్కిలి సంతోషించండి.
ఈ సమయం కోసమే ఎంతో
ఎదురుచూస్తున్నాను.
ఈ ప్రపంచపు కష్టాలకు
నిట్టూరుస్తున్నాను.
వాటన్నిటినుండి విముక్తం
కావాలని ఆశిస్తున్నాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN