"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
02 Jun 2026
మృతుల సంగతి దైవ మెరుగ అ
మృతుల కథ పట్టించు కొనుడీ
ప్రజకు తోడు సజీవ దేవుడు
నిజము నిజమిది సాగి పోవుడి
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
02 Jun 2026
మృతుల సంగతి దైవ మెరుగ అ
మృతుల కథ పట్టించు కొనుడీ
ప్రజకు తోడు సజీవ దేవుడు
నిజము నిజమిది సాగి పోవుడి