"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
01 Jun 2026
దేవా!!
రాజు నాణే లతనికే,దివి
రాజు నాణే లా ప్రభునకే!
దివికి భువికీ భాగ్య రేఖలు
పవలు రేయీ అంతరాలయి
ఎంత దూరం?ఎంత భారం??
చింత జేసీ పిండు సారం!!
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
01 Jun 2026
దేవా!!
రాజు నాణే లతనికే,దివి
రాజు నాణే లా ప్రభునకే!
దివికి భువికీ భాగ్య రేఖలు
పవలు రేయీ అంతరాలయి
ఎంత దూరం?ఎంత భారం??
చింత జేసీ పిండు సారం!!