నిజము వెంట నడువు! విజయమొందు!.

డా. కల్లూరి ఆనందరావు

31 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
కనులు మూసుకొన్న కలలుదయించునా?
కామితమ్ము తీర్చి కలిమినిడున?
భ్రమలలో బ్రతుకును బలిపెట్ట బోకుమా?
నిజము వెంట నడువు! విజయమొందు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN